తాండూరు మున్సిపల్ కు 79 కుట్టు మిషన్లు

తాండూరు మున్సిపల్ కు 79 కుట్టు మిషన్లు – 20వ తేదిలోపు అర్హులైన లబ్దిదారులను గుర్తించాలి – తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కు 79 కుట్టు మిషన్లు మంజూరయ్యాయని తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం కార్యాలయంలో వికారాబాద్ జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ) రవికుమార్ తో కలిసి ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, మెప్మా … Continue reading తాండూరు మున్సిపల్ కు 79 కుట్టు మిషన్లు