బంగారు భవిష్యత్తుకు ఉత్తమ కోర్పులు ఎన్నుకోవాలి

బంగారు భవిష్యత్తుకు ఉత్తమ కోర్పులు ఎన్నుకోవాలి – చైతన్యలో ఎంసెట్, కేరీర్ గైడెన్స్‌పై కౌన్సిలింగ్ – అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు ఉత్తమ కోర్పులను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని విద్యావేత్తలు సూచించారు. ఇంటర్ తరువాత ఏమిటి..?, ఎప్ సెట్ కౌన్సిలింగ్ పై శిక్షణ ఆదివారం హిందూధర్మిక పరిషత్, చైతన్య జూనియర్ కళాశాల తాండూర్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావేత్త … Continue reading బంగారు భవిష్యత్తుకు ఉత్తమ కోర్పులు ఎన్నుకోవాలి