ఆపూర్వ కలయిక..! – ఉత్సహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం – తాండూరు నంబర్ వన్ పాఠశాలలో సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకుని విడిపోయిన తరువాత మళ్లీ కలుసుకునే క్షణం అపురూపంగా నిలుస్తుంది. అలాంటి మధుర క్షణాలను తాండూరు పట్టణం ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాల విద్యార్థులు అనుభవించారు. ఆదివారం పాఠశాలలో 2005-06లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించుకున్నారు. తమకు పాఠాలు, క్రమశిక్షణ నేర్పిన అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి ఘనంగా … Continue reading ఆపూర్వ కలయిక..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed