భక్తిభావం అలవర్చుకోవాలి

భక్తిభావం అలవర్చుకోవాలి – భద్రేశ్వర రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ – అంతారం బసవేశ్వర విగ్రహవిష్కరణలో పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు భక్తిభావం అలవర్చుకోవాలని తాండూరు భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు. ఆదివారం తాండూరు మండలం అంతారం గ్రామంలో గ్రామ యువకులు, గూళీ శివ కుమార్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో శివాలయంలో బసవేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి పటేల్ కిరణ్‌ కుమార్, … Continue reading భక్తిభావం అలవర్చుకోవాలి