హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపరాదు

హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపరాదు – దిశ క్లీనికల్ సర్వీసెస్ అధికారి రమేష్ – తాండూరులో అంతర్జాతీయ స్మారక దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపరాదని, వారిని అందరితో సమానంగా చూడాలని దిశ క్లీనికల్ సర్వీసెస్ ఆఫీసర్ జీ.రమేష్ అన్నారు. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిస్ట్రిక్ ఇంటిగ్రేటేడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవీ(దిశ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ హెచ్ఐవీ బాధితుల స్మారక దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని జిల్లా … Continue reading హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపరాదు