రేపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నహాక సమావేశం

రేపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నహాక సమావేశం – హాజరు కానున్న పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి … Continue reading రేపు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నహాక సమావేశం