సర్కారు బడులపై నమ్మకం పెంచాలి

సర్కారు బడులపై నమ్మకం పెంచాలి – విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – టీచర్లకు శిక్షణ తరగతులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు బడులపై నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని జీజేసీలోని పాఠశాలలో తాండూరు మండలానికి సంబంధించి ఎస్జీటీ ఉపాధ్యాయులకు 5 రోజుల వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే … Continue reading సర్కారు బడులపై నమ్మకం పెంచాలి