హస్తంలో.. ‘ఒరిజినల్’ రచ్చ..!

హస్తంలో.. ‘ఒరిజినల్’ రచ్చ..! – సీనియర్ల గుర్తింపుపై రమేష్‌ మహారాజ్ ఫైర్ – జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ముందు ఆవేదన – పార్టీలో నేతల స్పందన ఎలా ఉందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్‌ రచ్చ రేగింది. మంగళవారం తాండూరులో జరిగిన పార్టీ నియోజకవర్గ సంస్థాగత సన్నాహాక సమావేశంలో ఆ పార్టీ సీనీయర్ నాయకులు, మాజీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ఎం. రమేష్ … Continue reading హస్తంలో.. ‘ఒరిజినల్’ రచ్చ..!