వానోస్తే.. అశాంతే..! – శాంతినగర్ లో మళ్లీ నిలిచిన వర్షపు నీరు – రోడ్లపైకి వచ్చిన మురుగుతో తప్పని ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శాంతినగర్ లో వర్షపు నీరు నిలిచింది. వానోస్తే ఎప్పుడే అశాంతే అన్నట్లుగా మారింది. బుధవారం సాయంత్రం కురిసన వర్షంతో రోడ్డుపై మళ్లీ నీళ్లు నిలిచాయి. వర్షం పడిన ప్రతిసారి మార్గంలో వర్షపునీరు వరదలా ప్రవహిస్తోంది. దీంతో మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆటోలు, బైకులు, ఇతర వాహనాలు … Continue reading వానోస్తే.. అశాంతే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed