చిలుకవాగును వేగవంతంగా పూర్తి చేయండి

చిలుకవాగును వేగవంతంగా పూర్తి చేయండి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పార్టీ నేతలతో కలిసి పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో చేపట్టిన చిలుక వాగు పనులను వేగవంతగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. శుక్రవారం సాయిపూర్ శివారులో నిర్మిస్తున్న చిలుక వాగు డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు ఏ దశలో జరుగుతున్నాయి..? … Continue reading చిలుకవాగును వేగవంతంగా పూర్తి చేయండి