కల్వ సుజాతపై ఫిర్యాదు..!

కల్వ సుజాతపై ఫిర్యాదు..! – ఫేస్‌బుక్‌లో ప్రధానిపై ఫేక్ ఫోస్ట్ – చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి కంప్లైంట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్, తాండూరుకు చెందిన కల్వ సుజాతపై స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, పటేల్ విజయ్ కుమార్ తదితరులు ఫిర్యాదును అందజేశారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న … Continue reading కల్వ సుజాతపై ఫిర్యాదు..!