ఎంతపని చేస్తివి డ్రైవరన్నా..! – అజాగ్రత్త వల్ల మహిళకు గాయాలు – పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల బస్సుకింద పడి ఓ మహిళ గాయాలపాలయ్యింది. ఈసంఘటన కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కరణ్ కోట్ గ్రామానికి చెందిన బాయిముళ్ల బాలమణి(54) తన తల్లిని తాండూరుకు వెళ్లే బస్సును ఎక్కించేందుకు స్థానిక బస్టాండుకు … Continue reading ఎంతపని చేస్తివి డ్రైవరన్నా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed