నిరుద్యోగులారా.. తరలిరండి..!

నిరుద్యోగులారా.. తరలిరండి..! – బీఎంఆర్ మెగా జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలి – తాండూరు నియోజకవర్గ యువనాయకులు వికాష్ జోషి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ, యువతి యువకులు తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ యువనాయకులు వికాష్ జోషి కోరారు. ఈనెల 29న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో … Continue reading నిరుద్యోగులారా.. తరలిరండి..!