కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపుల్లేవ్..!

కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపుల్లేవ్..! – ఎమ్మెల్యే నాయకత్వంలో అందరికి సముచిత స్థానం – సీతారంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ భీమలింగం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, ఎమ్మెల్యే నాయకత్వంలో అందరికి సముచిత స్థానం దక్కుతోందని సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ దొరశెట్టి భీమలింగం అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 3 గ్రూపులు ఉన్నాయని వస్తున్న కథనాలను ఖండించారు. ఎమ్మెల్యే … Continue reading కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపుల్లేవ్..!