ప్రతి ఇంటికి ఉద్యోగమే మనోహరన్న లక్ష్యం..!

ప్రతి ఇంటికి ఉద్యోగమే మనోహరన్న లక్ష్యం..! – జాబ్‌ మేళాలో యువతకు ఉద్యోగ అవకాశాలు – తాండూరు నియోజకవర్గంలో 10వేల జాబ్‌లే టార్గెట్ – అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలి – భద్రేశ్వర రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవవర్గంలోని ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తాండూరు భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు. … Continue reading ప్రతి ఇంటికి ఉద్యోగమే మనోహరన్న లక్ష్యం..!