వర్షంలో వాషింగ్..! – బట్టలు ఉతుక్కున్న వ్యక్తి – సోషల్ మీడియాలో వీడియో వైరల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వర్షం అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇష్టమే. వానలో తడిచేందుకు చాలా మందికి ఇష్టమే. వర్షంలో తడుస్తూ డ్యాన్స్‌లు చేయడం. క్రీడలు ఆడడం చూసే ఉంటాం. కొంత మంది వర్షంలో స్నానం చేసిన సంఘటనలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ వ్యక్తి వర్షంలో తడుస్తూ బట్టలు వాషింగ్ చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం జరిగిన … Continue reading వర్షంలో వాషింగ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed