గుండెపోటుతో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి – కుటుంబాన్ని పరామర్శించిన అధికారులు, సిబ్బంది – అంత్యక్రియలకు ప్రభుత్వం తరుపున సాయం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎక్సైజ్ పోలీస్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతి చెందారు. కుటుంబాన్ని తాండూరు ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పరామర్శించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ కు చెందిన శ్రీనివాస్ తాండూరు ఎక్సైజ్ పోలీస్టేషన్ లో మూడు సంవత్సరాలుగా హెడ్ కానిస్టేబుల్ … Continue reading గుండెపోటుతో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ మృతి