అక్రమ రవాణాకు.. ‘చెక్’..!

అక్రమ రవాణాకు.. ‘చెక్’..! – సరిహద్దులో నిరంతర నిఘా – బషీరాబాద్‌ ఎస్ఐ శంకర్‌ – మైల్వార్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : మూగ జీవాల అక్రమ రవాణకు చెక్‌ పెట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని బషీరాబాద్‌ ఎస్ఐ శంకర్ తెలిపారు. సోమవారం బషీరాబాద్‌ పోలీస్టేషన్ పరిధి.. తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక సరిహద్దులో ఉన్న మైల్వార్ గ్రామంలో పోలీసు శాఖ తరుపున చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ పోస్టును … Continue reading అక్రమ రవాణాకు.. ‘చెక్’..!