నేతల కుటుంబాలకు చీఫ్ విప్ పరామర్శ

నేతల కుటుంబాలకు చీఫ్ విప్ పరామర్శ – కోటబాస్పల్లిలో నర్సమ్మకు నివాళులు – మాజీ ఉపసర్పంచుకు శ్రద్దాంజలి – విశ్రాంత ఉద్యోగి మరణంకు సంతాపం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో మృతుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం తాండూరు మండలం సీనియర్ నాయకుడు కోటబాస్పల్లి గ్రామానికి చెందిన ఎస్. సాయి రెడ్డి సతీమణి ఎస్. నర్సమ్మ కన్నుమూసిన విషయం తెలుసుకుని చీఫ్‌ విప్ మహేందర్ … Continue reading నేతల కుటుంబాలకు చీఫ్ విప్ పరామర్శ