ఉపాధి కూలి మృతి

ఉపాధి కూలి మృతి – పనికి వెళ్లి వస్తుండగా కుప్పకూలిన వ్యక్తి – యాలాల మండలం తిమ్మాయిపల్లిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధి పనులకు వెళ్లిన ఓ కూలి కుప్పకూలి కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన అన్నారం హన్మంతు(38) మంగళవారం ఉదయం గ్రామంలో జరిగే ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని … Continue reading ఉపాధి కూలి మృతి