జాబ్ మేళాతో ఉద్యోగ అవకాశాలు

జాబ్ మేళాతో ఉద్యోగ అవకాశాలు – తాండూరులో కార్యక్రమమాన్ని జయప్రదం చేయాలి – వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ – సీఎం సంకల్పం మేరకు మెగా జాబ్ మేళా – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఈనెల 29న తాండూరులో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న … Continue reading జాబ్ మేళాతో ఉద్యోగ అవకాశాలు