ప్రతిష్టాత్మకం.. మెగా జాబ్ మేళా

ప్రతిష్టాత్మకం.. మెగా జాబ్ మేళా – 10వేల ఉద్యోగాల కల్పన చారిత్రాత్మకం – జాబ్ మేళాను జయప్రదం చేద్దాం – కాంగ్రెస్ సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా ప్రతిష్టాత్మకంగా నిలుస్తోందని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 29న తాండూరులో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading ప్రతిష్టాత్మకం.. మెగా జాబ్ మేళా