అనుతులు ఉంటేనే రవాణా..!

అనుతులు ఉంటేనే రవాణా..! – ఆవులు, లేగ దూడల తరలింపుపై నిఘా – అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వాలి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బక్రీద్ సందర్భంగా ఎవరైనా ఆవులు, లేగ దూడలను తరలించాలన్నా, విక్రయించాలన్నా అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం డీఎస్పీ మీడీయాతో మాట్లాడారు. వచ్చేనెల 7న జరిగే బక్రీద్ పండగ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆవులు, లేగ … Continue reading అనుతులు ఉంటేనే రవాణా..!