అమెరికాలో పైలెట్‌కు క్రేజ్..!

అమెరికాలో పైలెట్‌కు క్రేజ్..! – రోహితన్నకు స్వాగతం పలికిన ఎన్‌ఆర్‌ఐలు – కిక్‌ ఆఫ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : అమెరికాలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డికి క్రేజ్ కనిపించింది. పర్యటన కోసం వచ్చిన రోహిత్ రెడ్డికి ఎన్‌ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. యూఎస్ఏలోని డేలేవేర్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, బీఆర్‌ఎస్‌ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ముందస్తు “kick … Continue reading అమెరికాలో పైలెట్‌కు క్రేజ్..!