శభాష్.. క్రాంతి కుమార్..!

శభాష్.. క్రాంతి కుమార్..! – గ్రూప్-1, గ్రూప్-2కు ఎన్నికైన తాండూరు యువకుడు – అభినందించిన తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు – సన్మానించిన సంఘాల నాయకులు, బందు మిత్రులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : శభాష్ కురువ క్రాంతి కుమార్ అంటూ తాండూరుకు చెందిన యువకున్ని పలువురు అభినందించారు. గ్రూప్-1, గ్రూప్ – 2లలోని రెండు పోస్టులకు తాండూరుకు చెందిన క్రాంతి కుమార్ ఉద్యోగాలు సాధించాడు. తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కురువ గోపాల్ కుమారుడు … Continue reading శభాష్.. క్రాంతి కుమార్..!