అట్టహాసంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం

అట్టహాసంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం – సన్మానించిన భద్రేశ్వర రెనవేషన్ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ – శుభకాంక్షలు తెలిపిన నేతలు, అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కుమారుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరులో అట్టహాసంగా జరిగాయి. గురువారం పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో నేతలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. తాండూరు భద్రేశ్వర రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ … Continue reading అట్టహాసంగా బుయ్యని శివకుమార్ రెడ్డి జన్మదినం