జీలకర్రతో ఆరోగ్యానికి మేలు..!

జీలకర్రతో ఆరోగ్యానికి మేలు..! – దీని నీరు తాగితే రోగాలు పరార్ – గ్యాస్, జీర్ణ సమస్యలకు చెక్ దర్శిని డెస్క్ : మన వంటింట్లో దొరికే జీలకర్రతో మన వొంటిలో రోగాలను తరిమేయొచ్చు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనారోగ్య సమస్యల నివారణకు జీలకర్రను చక్కని ఆయుర్వేద చిట్కాగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. జీలకర్రతో పాటు దీని నీటి నుంచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. జీలకర్ర నీటికి అద్భుతమైన ఔషధ శక్తి ఉంది. దీన్ని తీసుకోవడం … Continue reading జీలకర్రతో ఆరోగ్యానికి మేలు..!