రోడ్డుపై అక్రమణలపై కొరడా..!

రోడ్డుపై అక్రమణలపై కొరడా..! – షెడ్లు, ఇతర నిర్మాణాల తొలగింపు – పోలీసులతో కలిసి తీసివేసిన మున్సిపల్ సిబ్బంది – వ్యతిరేకించిన వ్యాపారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రోడ్లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలపై అధికారులు కొరడా జులిపించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్మాణాలను తీసివేశారు. తాండూరు పోలీసు సహాకారంతో తొలగింపు చర్యలు చేపట్టారు. తాండూరు పట్టణ మీదుగా జాతీయ రోడ్డు నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రోడ్డు విస్తరణ … Continue reading రోడ్డుపై అక్రమణలపై కొరడా..!