డా. జయప్రసాద్ సేవలు మరువలేనివి

డా. జయప్రసాద్ సేవలు మరువలేనివి – సన్మానించిన గీతా సత్సంగ్ సేవా సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా. జయప్రసాద్ పేదల కోసం అందిస్తున్న సేవలు మరువలేనివని తాండూరు గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యులు అభివర్ణించారు. డా. జయప్రసాద్ కు ఉత్తమ అవార్డు రావడం పట్ల శుక్రవారం గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేద బడుగు … Continue reading డా. జయప్రసాద్ సేవలు మరువలేనివి