బల్దియా హైడ్రా హడల్..! – రెండో రోజు కొనసాగిన కూల్చివేతలు – స్వచ్ఛందంగా నిర్మాణాల తొలగింపు – హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహాలో తాండూరు బల్దియా అధికారులు హడలెత్తిస్తున్నారు. తాండూరు పట్టణంలోని ప్రధాన రహదారులపై ఆక్రమణల తొలగింపు విస్తృతంగా చేపడుతున్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి మున్సిపల్ సిబ్బంది పట్టణ పోలీసుల సహాకారంతో దుకాణాల ముందు రోడ్లపైకి వచ్చిన ఆక్రమణలు తొలగిస్తున్నారు. శనివారం ఉదయం … Continue reading బల్దియా హైడ్రా హడల్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed