నమోః లక్ష్మీ నర్సింహా స్వామి..!

నమోః లక్ష్మీ నర్సింహా స్వామి..! – యాద్రాది దైవ దర్శనంలో బంటు మల్లప్ప – సన్నిహితులతో కలిసి దర్శనం తాండూరు, దర్శిని ప్రతినిధి : నమోః నర్సింహా స్వామి అంటూ తాండూరుకు చెందిన కాంగ్రెస్‌ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప యాదాద్రి వెలిసన స్వామి వారిని వేడుకున్నారు. ఆదివారం ఆయన తన జన్మదినం సందర్భంగా కుమారుడు, బందువులతో కలిసి యాదాద్రి లక్ష్మీ నర్సింహా స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో వెలసిన లక్ష్మీ నర్సింహా స్వామి వారిని దర్శించుకున్నారు. … Continue reading నమోః లక్ష్మీ నర్సింహా స్వామి..!