అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి

అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి – సికింద్రాబాద్ డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్ – తాండూరు రైల్వే స్టేషన్ పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ నిధులు అమృత్ భారత్ కింద చేపడుతున్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని దక్షణ మధ్య రైల్వే శాఖ సికింద్రాబాద్ డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్ అన్నారు. ఆదివారం తాండూరు రైల్వే స్టేషన్ ను ఆయన అధికారులతో కలిసి అకస్మికంగా తనిఖీ చేశారు. … Continue reading అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి