పరిశుభ్రత అందరి బాధ్యత

పరిశుభ్రత అందరి బాధ్యత – కాలనీల స్వచ్ఛతకు అందరు సహకరించాలి – వికారాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్ – తాండూరులో 100 డేస్ కార్యక్రమంపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి సుధీర్ కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం 6వ వార్డుతో పాటు పలు వార్డుల్లో 100 రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీ, … Continue reading పరిశుభ్రత అందరి బాధ్యత