ప్రజలు పరేషాన్ కావద్దని బియ్యం పంపిణీ

ప్రజలు పరేషాన్ కావద్దని బియ్యం పంపిణీ – కేంద్రం దూరదృష్టితో ఒకేసారి 3నెలల రేషన్ – బియ్యం పంపిణీని పరిశీలించిన బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద ప్రజలకు పరేషాన్ కావద్దని కేంద్రం ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తోందని బీజేపీ నేతలు అన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పేదలకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. … Continue reading ప్రజలు పరేషాన్ కావద్దని బియ్యం పంపిణీ