అర్ధరాత్రి పశువుల రవాణా..!

అర్ధరాత్రి పశువుల రవాణా..! – దగ్గరుండి తరలించిన అటవీశాఖ అధికారి..? – అడ్డుకున్నందుకు యువకులపై దాడికి యత్నం – తాండూరు డీఎస్పీకి, పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు – దాడిని, రవాణాను ఖండించిన బీజేపీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్ధరాత్రి వేళ పశువులను తరలించడం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో వివాదాస్పదంగా మారింది. అటవీ శాఖ అధికారే దగ్గరుండి డీసీఎంలో తరలించారని, అడ్డుకునేందుకు వెళితే.. దాడికి యత్నించారంటూ యువకులు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం రాత్రి … Continue reading అర్ధరాత్రి పశువుల రవాణా..!