గంజాయి మియా..!

గంజాయి మియా..! – 25 ఏండ్లుగా స్మో’కింగ్’ – పోలీసుల దాడులతో గుట్టు రట్టు – కేసు నమోదు, రిమాండుకు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : అతని వయస్సు 52 సంవత్సరాలు. 25 ఏండ్లుగా గంజాయికి బానిస అయ్యాడు. పల్లెటూరుకు చెందిన మహమ్మద్ మియా గుట్టు ఎక్సైజ్ పోలీసుల దాడులతో రట్టు అయ్యింది. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. బుధవారం తాండూరు ఎక్సైజ్ ఇంచార్జ్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా … Continue reading గంజాయి మియా..!