ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి

ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి – ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం – జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని ఇంటర్ వికారాబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ ఆదేశించారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇంటర్ సెకండ్ … Continue reading ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి