పరిశుభ్రతలో నిర్లక్ష్యం వద్దు..!
పరిశుభ్రతలో నిర్లక్ష్యం వద్దు..! – తడి, పొడి చెత్తలను వేరుగా అందించాలి – మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిశుభ్రతలో ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. 100 డేస్ స్వచ్చత కార్యక్రంలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరై ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. అపరిశుభ్రత వల్ల చిన్నారులతో … Continue reading పరిశుభ్రతలో నిర్లక్ష్యం వద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed