భద్రేశ్వరుని కృపతో వ్యాపారులకు తోడ్పాటు

భద్రేశ్వరుని కృపతో వ్యాపారులకు తోడ్పాటు – దేవాలయ షాపింగ్ నిర్మాణంతో చేయూత – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : భద్రేశ్వర స్వామి కృపతో షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారులకు తోడ్పాటు అందబోతోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయ సమీపంలో దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో షాపింగ్ … Continue reading భద్రేశ్వరుని కృపతో వ్యాపారులకు తోడ్పాటు