ఘనంగా బక్రీద్..!

ఘనంగా బక్రీద్..! – ఈద్గా, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు – శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : త్యాగనిరతిని చాటే బక్రీద్ పర్వదినాన్ని తాండూరులో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఈద్-ఉల్-జుహా సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గా, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు పట్టణ శివారులోని చెనష్పూర్ రోడ్డు మార్గంతో పాటు ఖాంజాపూర్ గేటు సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు … Continue reading ఘనంగా బక్రీద్..!