పేదలకు మెరుగైన వైద్యంతో సేవ

పేదలకు మెరుగైన వైద్యంతో సేవ – వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు – జయరాం తాండాలో ఉచిత వైద్య శిబిరం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చొరవ చూపుతుందని ఆసుపత్రి వైద్యులు అన్నారు. శనివారం పెద్దేముల్ మండలం జయరాం తాండాలోని భవానీ మాత ఆలయం వద్ద వినాయక ఆసుపత్రి ఆధ్వర్యంలో గిరిజనుల కోసం ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి చెందిన … Continue reading పేదలకు మెరుగైన వైద్యంతో సేవ