అనారోగ్యంతో వేగలేక..! – రైలుకిందపడి యువకుడి ఆత్మహత్య – తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్య సమస్యలో వేగలేక ఓ యువకుడు జీవీతంపై విరక్తి చెంది రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం తాండూరు పట్టణం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వి.సుమన్(24) గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో … Continue reading అనారోగ్యంతో వేగలేక..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed