హ్యాపీ.. బర్త్ డే రోహితన్నా..!

హ్యాపీ.. బర్త్ డే రోహితన్నా..! – ఘనంగా పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినం – రోహిత్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ – నివాసంలో కేక్ కటింగ్, ఆసుపత్రిలో పండ్ల పంపిణీ – బీఆర్ఎస్వీ, రోహితన్న యువసేన ఆధ్వర్యంలో రక్తదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని ఆయన నివాసంలో అట్టహాసంగా … Continue reading హ్యాపీ.. బర్త్ డే రోహితన్నా..!