తాండూరుకు మళ్లీ ఎమ్మెల్యే.. రోహిత్ రెడ్డినే..!
తాండూరుకు మళ్లీ ఎమ్మెల్యే.. రోహిత్ రెడ్డినే..! – బీఆర్ఎస్ మహిళా కన్వినర్ శకుంతల దేశ్‌పాండే – రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాయకురాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గానికి మళ్లీ కాబోయే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డినే అని బీఆర్ఎస్ పార్టీ మహిళ కన్వీనర్ శకుంతల దేశ్‌పాండే అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డిని శకుంతల మర్యాదపూర్వకంగా కలిశారు. … Continue reading తాండూరుకు మళ్లీ ఎమ్మెల్యే.. రోహిత్ రెడ్డినే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed