పసుపు పాలలో అద్భుతాలు..!

పసుపు పాలలో అద్భుతాలు..! – వానాకాలం రోగాల నుంచి ఉపశమనం – ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు దర్శిని డెస్క్ : పసుపు కలిపిన పాలు అంటే కొంత మందికి ఇష్టం ఉంటే. మరికొంత మంది వీటిని తాగడానికి అస్సలే ఇష్టపడరు. పసుపు పాలు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుత వర్షకాలంలో చాలా మందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, ఈ పసుపు పాలను తీసుకోవడం వల్ల సీజనల్‌ … Continue reading పసుపు పాలలో అద్భుతాలు..!