వికాసం వస్తుందో.. రాదో..!

వికాసం వస్తుందో.. రాదో..! – స్కీం ఆలస్యంతో పెరుగుతున్న ఆందోళన – పైగా అర్హుల ఎంపికపై అనుమానాలు – బ్యాంకర్ల లిస్టు ఒకటి, రాజకీయ జాబితా మరోకంటూ ప్రచారం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే రాజీవ్ యువ వికాసం. ఈ పథకానికి జిల్ఆలలో వేలాది మంది యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రుణాలు వస్తే స్వయం ఉపాధితో ఆర్థికంగా లాభపడవచ్చని … Continue reading వికాసం వస్తుందో.. రాదో..!