ఆర్టీసీలో చార్జీల మోత..!

ఆర్టీసీలో చార్జీల మోత..! – బస్‌ పాస్‌ ధరల పెంపు – పెంచిన ధరలు వెంటనే అమల్లోకి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో చార్జీల మోత మోగింది. సాధారణ ప్రజలతో పాటు, స్టూడెంట్‌ పాస్‌ ధరలను పెంచింది. పెరిగిన పాస్ చార్జీలు ప్రకారం.. గతంలో రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్, ఇప్పుడు రూ.1,400కి పెరిగింది. రూ.1,300గా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, ప్రస్తుతం రూ.1,600కి పెరిగింది. అలాగే రూ.1,450గా ఉన్న మెట్రో డీలక్స్ … Continue reading ఆర్టీసీలో చార్జీల మోత..!