బర్త్‌డే పార్టీ కోసం వెళ్లిన ఫ్రెండ్స్..!

బర్త్‌డే పార్టీ కోసం వెళ్లిన ఫ్రెండ్స్..! – మిస్టరీగా స్నేహితుడి మరణం – వెంట తీసుకెళ్లి హత్య చేసినట్లు అనుమానం – కర్ణాటక సేడం రైల్వే పట్టాలపై డెడ్ బాడీ గుర్తింపు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : బర్త్ డే పార్టీ కలిసిన వెళ్లిన స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. వెంట తీసుకెళ్లిన స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బషీరాబాద్‌ మండలానికి చెందిన బాలుడు కర్ణాటక రాష్ట్రం సేడం రైల్వే పట్టాలపై … Continue reading బర్త్‌డే పార్టీ కోసం వెళ్లిన ఫ్రెండ్స్..!