దత్తాత్రేయ స్వామి సేవలో శంకరన్న..!

దత్తాత్రేయ స్వామి సేవలో శంకరన్న..! – ఏరువాక పౌర్ణమి సందర్భంగా దర్శనం – కుటుంభీకులు, మిత్ర బృందంతో కలిసి ప్రత్యేక పూజలు – మైనంపల్లి కుటుంబంతో కలిసి భక్తులకు అన్నదానం -పాల్గొన్న కుటుంభీకులు, మిత్రబృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం గానుగాపూర్ లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి సేవలో తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత శంకర్ యాదవ్ తరించారు. బుధవారం ఏరువాక … Continue reading దత్తాత్రేయ స్వామి సేవలో శంకరన్న..!