విద్యార్థులకు శాపంగా కాంగ్రెస్ సర్కారు
విద్యార్థులకు శాపంగా కాంగ్రెస్ సర్కారు – బస్సు పాస్ చార్జీలు పెంచడం సిగ్గుచేటు – బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేదల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ సర్కారు శాపంగా మారిందని బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ పాలన చేతకాగా ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక … Continue reading విద్యార్థులకు శాపంగా కాంగ్రెస్ సర్కారు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed